Share News

Ontimitta: అశ్వవాహనంపై రామయ్య దర్శనం

ABN , Publish Date - Apr 14 , 2025 | 02:53 AM

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీ రాముడు అశ్వవాహనంపై దశరథరామునిగా దర్శనమిచ్చారు. ఉదయం కాళీయమర్ధన అలంకారంలో భక్తులను ఆశీర్వదించారు.

Ontimitta: అశ్వవాహనంపై రామయ్య దర్శనం

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు ఆదివారం రాత్రి అశ్వవాహనంపై దశరథరాముడు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీరామచంద్రుడు కాళీయమర్ధన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 02:54 AM