ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెద్దతామరాపల్లిలో ఆవుదూడల ప్రదర్శన

ABN, Publish Date - Mar 27 , 2025 | 11:31 PM

మం డలంలోని పెద్దతామరా పల్లిలో ఆవుదూడల ప్రదర్శన నిర్వహించా రు.గురువారం పెద్దతా మరాపల్లిలో టెక్కలి నియోజకవర్గ ఓ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబ రాలు నిర్వహించారు.

తామరాపల్లిలో దూడల ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం

నందిగాం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మం డలంలోని పెద్దతామరా పల్లిలో ఆవుదూడల ప్రదర్శన నిర్వహించా రు.గురువారం పెద్దతా మరాపల్లిలో టెక్కలి నియోజకవర్గ ఓ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబ రాలు నిర్వహించారు. పోటీల్లో 30 దూడలు పాల్గొనగా ప్రథమ బహుమతి గేదెల కృష్ణారావు(పోతులూరు), తమిరె లక్ష్మీనారాయణ (బెజ్జిపల్లి),బొడ్డ భారతి(వేములవాడ) మొదటిమూడు బహు మతులు గెలుచుకోగా మొదటిబహుమతి రూ.30వేలు చిన్నమనాయుడు, రెండో బహు మతి రూ.20వేలు పోలాకి వాసు, మూడో బహుమతి రూ.15వేలు వంకల దివాకర్‌ అందించారు. ఈసందర్భంగా రైతులతోపాటు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన పశుసం వర్ధకశాఖ ఏడీ రవికృష్ణ, పశువైద్యాధికారి జి.మన్మథరావును సన్మానించారు. కార్యక్రమం లో చంద్రశేఖర్‌,బలరాం, రాజశేఖర్‌, తూలుగు మహేష్‌, దేవేంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:31 PM