ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swetagiri శ్వేతగిరి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే శంకర్‌

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:24 AM

శ్వేతగిరి (శాలిహుండం) అభివృద్ధికి కృషి చేయను న్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్‌

గార, జనవరి 13(ఆంధ్రజ్యోతి): శ్వేతగిరి (శాలిహుండం) అభివృద్ధికి కృషి చేయను న్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి 10 వరకు జరగ నున్న వేణుగోపాల స్వామి వార్షిక కల్యాణం, యాత్రకు సంబంధించిన కరపత్రాల్ని ఆయ న సోమవారం ఆవిష్కరించారు. ఈ క్షేత్రం పర్యాటక కేంద్రంగా ఎంతగానో ఆకట్టుకుం టుందని, మరింత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ సుగ్గు మధురెడ్డి ఎమ్మెల్యేను కోరారు. కార్యక్ర మంలో ఎంపీపీ గొండు రఘురామ్‌, మాజీ ఎంపీపీ గుండ భాస్కరరావు, టీడీపీ మండ ల ప్రధాన కార్యదర్శి బడగల వెంకట అప్పా రావు పాల్గొన్నారు. అలాగే శ్రీకూర్మం పంచా యతీ అయ్యవారిపేటలో గోకులాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రారంభించారు. కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 12:24 AM