టీడీపీకికుటుంబ సాధికారిక సారథులే కీలకం
ABN, Publish Date - Apr 05 , 2025 | 11:54 PM
టీడీపీకి కుటుంబ సాధికారిక సారఽథులే కీలకమని పార్టీ సారవకోట మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలిపారు.

కుటుంబ సాధికారిక సారఽథులను అభినందిస్తున్న వెంకటరమణ :
జలుమూరు (సారవకోట) ఏప్రిల్ 5: టీడీపీకి కుటుంబ సాధికారిక సారఽథులే కీలకమని పార్టీ సారవకోట మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలిపారు. శనివారం మండలంలోని క్లస్టర్ల-7 పరిధిలో గల వాండ్రాయి, కొమ్ముసరియాపల్లి, చిన్నగుజ్జువాడ, జమచక్రం, అన్నుపురం, రామకృష్ణాపురం, పెద్దలంబ, నవతల, కిడిమి, సారవకోట పంచాయతీల్లో గ్రామాల్లో కుటుంబ సాధికారిక సారథులను నియమించారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జి తాడేల భీమారావు, నాయకులు నాగరాజు, వెంకటేష్, రొక్కం చిరంజీవి, సాధు అప్పలనాయుడు, పి.రత్నాలనాయుడు శివ, హేమంత్, మహేష్, శంకర్, చంద్రమౌళి, రఘు, ఈశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 11:54 PM