వెనుకబడిన కుటుంబాలకు చేయూత

ABN, Publish Date - Mar 19 , 2025 | 11:59 PM

వెనుకబడిన కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు పబ్లి క్‌, ప్రవేట్‌, పీపుల్‌ పార్టీనర్‌ షిప్‌ (ిపీ-4) అనే వినూ త్న కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని క లెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు.

వెనుకబడిన కుటుంబాలకు చేయూత
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌
  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు పబ్లి క్‌, ప్రవేట్‌, పీపుల్‌ పార్టీనర్‌ షిప్‌ (ిపీ-4) అనే వినూ త్న కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని క లెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. కలెక్ట రేట్‌లో బుధవారం సాయంత్రం పీ-4 కార్యక్రమంపై జరిగిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రవాసాంధ్రుల సంపన్న కుటుంబాలను భాగస్వాములను చేసి, వారి సహకారంతో వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవ డం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, సీపీవో ప్రసన్నలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, పలు పరిశ్రమల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:59 PM