ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sankranti celebrations? ప్రజల ప్రాణాలు పోతే.. సంక్రాంతి సంబరాలా?

ABN, Publish Date - Jan 13 , 2025 | 12:02 AM

తిరుపతి ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోతే కనీసం మానవత్వం లేకుండా వైసీపీ నాయకులు సంక్రాంతి చేసుకోవడం దుర్మార్గమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ దుయ్యబట్టారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌
  • వైసీపీ నేతలపై మండిపడ్డ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

శ్రీకాకుళం అర్బన్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోతే కనీసం మానవత్వం లేకుండా వైసీపీ నాయకులు సంక్రాంతి చేసుకోవడం దుర్మార్గమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ దుయ్యబట్టారు. స్థానిక 80 అడుగుల రోడ్డులో ఉన్న జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గడిచిన ఎనిమిది నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. శ్రీవారి టిక్కెట్లు అమ్ముకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రోజాపై తక్షణ మే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గోదావరి బోటు ప్రమాదం లో, అన్నమయ్య ఢ్యాంలో కొట్టుకుపోయి సుమారు 32 మంది చనిపోయినా పరామ ర్శించని అప్పటి సీఎం జగన్‌రెడ్డి.. నేడు వేదాలు వళ్లించడం హాస్యాస్పదమన్నారు. జగన్‌ చేసిన నేరాలు, మోసాలకు ప్రజలను క్షమాపణ చెప్పాలని, లేకుంటే పార్టీ క్లోజ్‌ చేసుకునే రోజు లు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:02 AM