ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Modi Sabha : మోదీ సభను విజయవంతం చేయండి

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:05 AM

Modi Sabha : విశాఖలో బుధవారం నిర్వ హించే ప్రధాని నరేంద్ర మోదీ సభకు నియోజకవర్గం నాలుగు మండలాలతోపాటు మునిపిపాలిటీకి చెందిన టీడీపీ, కూటమి నా యకులు హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛా పురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పిలుపు నిచ్చారు.

నాయకులతో మాట్లాడుతున్న అశోక్‌

కవిటి, జనవరి 7(ఆంధ్రజ్యోతి):విశాఖలో బుధవారం నిర్వ హించే ప్రధాని నరేంద్ర మోదీ సభకు నియోజకవర్గం నాలుగు మండలాలతోపాటు మునిపిపాలిటీకి చెందిన టీడీపీ, కూటమి నా యకులు హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛా పురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం కవిటి మండలంలోని రామయ్యపుట్టుగలో గల టీడీపీ కార్యాల యంలో నియోజకవర్గం పరిధితో గల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సభకు భారీగా ప్రజ లు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Jan 08 , 2025 | 12:05 AM