ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్యకర్తలకు అండగా ఉంటాం

ABN, Publish Date - Mar 31 , 2025 | 11:44 PM

కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.మండలంలోని కొత్త పేటలో జరిగిన టీడీపీ ఆవిర్భావవేడుకల్లో జెండా కడుతూ విద్యుదాఘాతానికి గురై కార్యకర్త గుంటు జాన కిరావు గాయపడిన విష యం విదితమే.

జానకిరావుతో మాట్లాడుతున్న శిరీష :

వజ్రపుకొత్తూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.మండలంలోని కొత్త పేటలో జరిగిన టీడీపీ ఆవిర్భావవేడుకల్లో జెండా కడుతూ విద్యుదాఘాతానికి గురై కార్యకర్త గుంటు జాన కిరావు గాయపడిన విష యం విదితమే.దీంతో సోమవారం కొత్తపేటలో జానకిరావును శిరీష పరామర్శించారు. ఆమెవెంట టీడీపీ నాయ కులు మల్లా సూర్యం, పుచ్చ ఈశ్వరరావు, గోవిందపాపారావు, బైపల్లి నారా యణ, కంబాల రాంబాబు, చింత నారా యణ, నారాయణస్వామి ఉన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:44 PM