suicide యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Mar 22 , 2025 | 12:14 AM

suicide హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కురాడ ఢిల్లే శ్వరరావు(37) శుక్రవారం సాయంత్రం ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

suicide యువకుడి ఆత్మహత్య
చెట్టుకు ఉరివేసుకున్న యువకుడు

నందిగాం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కురాడ ఢిల్లే శ్వరరావు(37) శుక్రవారం సాయంత్రం ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకు న్నారు. ఢిల్లేశ్వర రావు భార్య సుశీలకు ఇలాగే చనిపోతున్నానంటూ ఫోన్‌ చేసినట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ తెలిపారు. ఆత్మహత్యకు కార ణాలు తెలియరాలేదు. మృతుడి తల్లి గతంలోనే మృతిచెందగా, తండ్రి కరు వులు, ఇద్దరు సోదరులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:14 AM