ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువు కింద వరినాట్లకు శ్రీకారం

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:14 PM

ధర్మవరం చెరువు ఆయకట్టు కింద రైతులు వరినాట్లు ప్రారంభించారు. గతంలో ఆ చెరువు ప్రధాన కాలువల పూడికతో పూర్తిగా నిండిపోయింది.

ధర్మవరం చెరువు కింద సాగుచేసిన వరిపంట

ధర్మవరం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ధర్మవరం చెరువు ఆయకట్టు కింద రైతులు వరినాట్లు ప్రారంభించారు. గతంలో ఆ చెరువు ప్రధాన కాలువల పూడికతో పూర్తిగా నిండిపోయింది. ఐదేళ్లపాటు వైసీపీ పాలకులు దాని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో చెరువులో నీరున్నా.. కాలువల ద్వారా ఆయకట్టు పొలాలకు నీరు అందేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఆ సమస్యపై దృష్టి సారించారు. తన సొంత నిధులతో దాదాపు నెల రోజుల పాటు ఎక్స్‌కవేటర్లతో కాలువల్లో పూడిక తీయించారు. దీంతో ప్రధాన కాలువ ద్వారా నేడు నీరు ఆయకట్టుకు సంమృద్ధిగా అందుతోంది. దీంతో రైతులు వరినాట్లకు శ్రీకారం చుట్టారు.

Updated Date - Jan 13 , 2025 | 11:14 PM