education:ప్రణాళికాబద్ధంగా బోధించాలి: డీవీఈవో
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:52 PM
education: ప్రణాళికాబ ద్ధంగా కోర్సులను బోధించాలని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఎస్.తవిటినాయుడు కోరారు. గురువారం పలాస ప్రభుత్వ జూనియర్ కళా శాలలో తనిఖీచేశారు.ఈసందర్భంగా మాట్లాడు తూ విద్యార్థులు శ్రమించి ఉత్తమఫలితాలు సా ధించాలన్నారు.
పలాస, జనవరి 9(ఆంధ్రజ్యోతి):ప్రణాళికాబ ద్ధంగా కోర్సులను బోధించాలని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఎస్.తవిటినాయుడు కోరారు. గురువారం పలాస ప్రభుత్వ జూనియర్ కళా శాలలో తనిఖీచేశారు.ఈసందర్భంగా మాట్లాడు తూ విద్యార్థులు శ్రమించి ఉత్తమఫలితాలు సా ధించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సంకల్ప్ కార్యక్రమంలో గ్రేడులుగా విభజించిన తీరును పరిశీలించారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.నర్సిం హమూర్తి, బి.వెంకట మోహన్, పి.చిరంజీవులు, కొండల మధుబాబు పాల్గొన్నారు.
ఫ వజ్రపుకొత్తూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యార్థులు ఇప్పటి నుం చే చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారని జిల్లా వృత్తివిద్యాధికారి తవిటినాయుడు తెలిపారు.పూండి-గోవిదంపురం జూనియర్ కళా శాలలో మధ్యాహ్న భోజనం, కళాశాలలోని రికార్డులను పరిశీలించారు. కార్యక్ర మంలో కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌పట్నాయక్ పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 11:52 PM