World Health Day: గిరిజన విద్యార్థుల ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:07 AM
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అరకులోయలో 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. యోగ గురు పతంజలి శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి లండన్ నుంచి వచ్చిన వరల్డ్ రికార్డ్ యూనియన్ ధృవీకరణ ఇచ్చింది.

21,850 మంది విద్యార్థులు,108 సూర్య నమస్కారాలు
అరకులోయ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. యోగ గురు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన అందరినీ అలరించింది. లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..