రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN, Publish Date - Mar 23 , 2025 | 12:06 AM
రైతుల సంక్షేమానికి ప్రభు త్వం కృషిచేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మం డలంలోని గొట్లాం రైతు సేవా కేంద్రంలో గజపతినగరం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని నాలుగ మండలాలకు చెందిన రైతులకు రాయితీ వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు.

బొండపల్లి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి ప్రభు త్వం కృషిచేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మం డలంలోని గొట్లాం రైతు సేవా కేంద్రంలో గజపతినగరం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని నాలుగ మండలాలకు చెందిన రైతులకు రాయితీ వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా జేడీ వీటీ రామారావు, ఏడీఏ కె.మహరాజన్, నాయకులు కోరాడ కృష్ణ, కొండపల్లి భాస్కరనాయుడు, చప్పా చంద్రశేఖర్, నాయకులు గోపాలరాజు, నంబూరి రాజేష్, అల్లు విజయ్‌కుమార్, ముంజేటి పార్వతి పాల్గొన్నారు.
ఫదత్తిరాజేరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని గడసాం గ్రామానికి చెందిన వోల్లు నారాయణప్పడుకు రూ.15వేలు, ఇంగి లాపల్లికి చెందిన అరిశెట్టి రామచంద్రరావుకు రూ.2, 91 200, పెద మానాపురానికి చెందిన బల్దిరెడ్డి ఉమామహేశ్వరరావుకు రూ.40వేలు, చౌదంతివలసకు చెందిన కె.జగదీశ్‌కు రూ.23,400 సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్, నాయకులు మజ్జి మహేష్, తాడ్డి రవి పాల్గొన్నారు.
Updated Date - Mar 23 , 2025 | 12:06 AM