ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యుగ పురుషుడు ఎన్టీఆర్‌

ABN, Publish Date - Jan 06 , 2025 | 12:11 AM

ఒక యుగానికి పురుషుడు ఎన్టీఆర్‌ అని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట రావు అన్నారు.

పాలకొండ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఒక యుగానికి పురుషుడు ఎన్టీఆర్‌ అని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట రావు అన్నారు. ఆదివారం స్థానిక ఎస్‌వీడీ కల్యాణ మండపంలో విశ్వతేజ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజకీయ జీవితం పై పాలకొండ పట్టణానికి చెందిన విశ్రాంత గ్రం థాలయ ఆచార్యుడు కనపాక చౌదరినాయుడు ‘విశ్వతేజ’ పుస్తకాన్ని రచించారు. ఈ ఆవిష్కరణ కార్యక్ర మంలో కళా వెంకటరావు పాల్గొని, మాట్లాడారు. ఎన్టీఆర్‌ అన్ని వర్గాల కు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించి విశ్వతేజ అనిపించుకున్నారని కొనియాడారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణ, సురంగి మోహన్‌రావు, డీవీ ప్రసాద్‌, శ్యాంప్రసాద్‌, పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, గంటా సంతోష్‌కుమార్‌, సీఎల్‌ నాయుడు, బుడితి అప్పలనా యుడు, వాసునా యుడు, గంగునాయుడు, పాలవలస సత్యంనాయుడు, బౌరోతు శంకరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన రాజకీయ, సినీ చరిత్రకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రదర్శించారు.

Updated Date - Jan 06 , 2025 | 12:11 AM