ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:04 AM

విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ సూచించారు.

సీతానగరం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ సూచించారు. మండలంలోని జోగింపేట స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ(ప్రతిభా జూనియర్‌ పాఠశాల)ని ఆయన గురువారం రాత్రి సందర్శించారు. పల్లె నిద్రలో భాగంగా ఆయన ఈ పాఠశాలను సందర్శించి, విద్యా ర్థుల చదువుపై ఆరా తీశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. భోజన శాలను పరిశీలించారు. విద్యార్థుల తో ముచ్చటిస్తూ వసతులపై అడిగి తెలుసుకున్నారు.

జోగింపేటలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురు కుల పాఠశాలను జిల్లా అగ్రికల్చర్‌ అధికారిణి బి.శ్యామల పల్లెనిద్రలో భాగంగా గురువారం సందర్శించారు. ఈసందర్భంగా భోజన, వసతి సదుపాయాలపై ఆరా తీశారు. ఎంపీడీవో పి.త్రివిక్రమరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:04 AM