ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్‌కు సంక్రాంతి కళ

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:07 AM

Sankranti :ఉమ్మడి జిల్లాల్లోని విజయనగరం, రాజాం, చీపురుపల్లి, పార్వతీపురం, పాలకొం డ, సాలూరు తదితర ప్రధాన పట్టణాల్లోని మార్కెట్లల్లో, పలు సంతల్లో సోమవారం సంక్రాంతి కళ కనిపించింది. సంక్రాంతికి అవసరమైన సరుకులు, కూరగాయలు, పొట్టేళ్లు, కోళ్లు కొనుగోలుకు తరలివచ్చారు. పొట్టేళ్లు, నాటు కోళ్లకు గిరాకీ పెరిగింది.

భోగాపురం:కిటకిటలాడుతున్న సవరవల్లి సంత:

ఉమ్మడి జిల్లాల్లోని విజయనగరం, రాజాం, చీపురుపల్లి, పార్వతీపురం, పాలకొం డ, సాలూరు తదితర ప్రధాన పట్టణాల్లోని మార్కెట్లల్లో, పలు సంతల్లో సోమవారం సంక్రాంతి కళ కనిపించింది. సంక్రాంతికి అవసరమైన సరుకులు, కూరగాయలు, పొట్టేళ్లు, కోళ్లు కొనుగోలుకు తరలివచ్చారు. పొట్టేళ్లు, నాటు కోళ్లకు గిరాకీ పెరిగింది.

భోగాపురం, జనవరి13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సవరవల్లి సమీపంలో గల జాతీయరహదారిపక్కన సోమవారం నిర్వహించిన సంతలో సంక్రాంతి సందడి నెల కొంది.జిల్లాలోని పలుప్రాంతాల్లో క్రయవిక్రయదారులతో కిటకిటలాడింది. ప్రధానంగా పొట్టేళ్లు, నాటుకోళ్లకి గిరాకీ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచేశారని వినియోగదారులు వాపోయారు.మంగళవారంసంక్రాంతికావడంతో ఇక్క డకు సవరవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వారు కూరగాయాలు, కోళ్లు, మేకలు, గొర్రెలు కొనుగోలుచేశారు. అయితే సొంతకు వచ్చే క్రయవిక్రయదారుల నుం చి ఆటోవాలాలు అధిక చార్జీలువసూలుచేశారని పలువురు వాపోయారు.

ఫచీపురుపల్లి, జనవరి 13(ఆంధ్రజ్యోతి):చీపురుపల్లిలో రోడ్లన్నీ కిటకిటలాడాయి. బట్టలు, కూరగాయలు కొనుగోలుకు రావడంతో జన సంద్రంలా మారిపోయాయి.

Updated Date - Jan 14 , 2025 | 12:07 AM