ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోండి

ABN, Publish Date - Jan 01 , 2025 | 12:15 AM

ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోలకు ఇటీవల అధికారులు పంపిన బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని పార్వతీపుర ఎంప్లాయీస్‌ యూనియన్‌ మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశా రు.

పార్వతీపురంటౌన్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోలకు ఇటీవల అధికారులు పంపిన బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని పార్వతీపుర ఎంప్లాయీస్‌ యూనియన్‌ మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశా రు. ఈ మేరకు మంగళవారం స్థానిక డిపో గేటు వద్ద సంఘ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. 1/2019 సర్క్యులర్‌లను అమలు చేయాలన్నారు డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టీవీ నాయుడు, డిపో సెక్రటరీ నర్సింగరావు, నాయకులు పీఎల్‌ నాయు డు, జి.శ్రీనివాస్‌, శంకర్‌, టీకేఎస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:15 AM