ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా ఎమ్మెల్యే బాలరాజు పుట్టినరోజు వేడుకలు

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:46 AM

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం బర్రిం కలపాడులో ఆయన ఇంటివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలం నుంచి కూటమి నేతలు బుధవారం భారీ సంఖ్యలో తరలి వెళ్ళారు.

బర్రింకలపాడులో భారీ కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

టి.నరసాపురం/జీలుగుమిల్లి/ఏలూరు, జనవ రి 8 (ఆంఽధ్రజ్యోతి): పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం బర్రిం కలపాడులో ఆయన ఇంటివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలం నుంచి కూటమి నేతలు బుధవారం భారీ సంఖ్యలో తరలి వెళ్ళారు. జగ్గవరం, రాజుపోతేపల్లి నుంచి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయ్యవరపు శ్రీరామ్మూర్తి, మాజీ జడ్పీటీసీ సభ్యులు నల్లూరివెంకట చలప తిరావు తన అనుచరులతో తరలివెళ్లగా జనసే న మండల కన్వీనర్‌ అడపా నాగరాజు, జనసేన నాయకులతో ద్విచక్రవాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోల్లో భారీ ర్యాలీగా వెళ్లి శుభాకాం క్షలు తెలిపారు. కూటమి నేతలు నల్లూరి వెంకటచలపతిరావు, బొంతు సత్యనారాయణ, పిన్నమనేని మఽధు, ఘంటా సతీష్‌, పీఎస్‌ పవన్‌, బండి శ్రీనివాసరావు, లింగారెడ్డి శ్రీనివా సరావు, నాళం కాశీ, ప్రసాద్‌, బలుసు రవి తదితరులు పాల్గొన్నారు. బర్రింకలపాడు పుట్టిన రోజు వేడుకల సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ కరాటం రాంబాబు, ట్రైకార్‌ ఛైర్మన్‌ బొరగం శ్రీనివాసులు, ఆర్టీసీ ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు చిర్రి చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్రశేషు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామకుమార్‌ తదితరులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 12:46 AM