ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బరులపై పోలీసుల కన్నెర్ర

ABN, Publish Date - Jan 10 , 2025 | 11:57 PM

టి నరసాపురంలోని పామాయిల్‌ తోటలో పందే ల రాయుళ్ళు సంక్రాంతికి ముందుగానే బరు లు సిద్ధం చేయడంతో సమాచారం తెలుసు కున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు. ఎస్సై ఎం.జయబాబు, తహసీల్దార్‌ సాయిబాబా ఆధ్వర్యంలో సిబ్బంది ధ్వంసం చేశారు.

జంగారెడ్డిగూడెం మండలంలో బరులను ధ్వంసం చేయిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులు

టి.నరసాపురం/కొయ్యలగూడెం/జంగారెడ్డి గూడెం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): టి నరసాపురంలోని పామాయిల్‌ తోటలో పందే ల రాయుళ్ళు సంక్రాంతికి ముందుగానే బరు లు సిద్ధం చేయడంతో సమాచారం తెలుసు కున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు. ఎస్సై ఎం.జయబాబు, తహసీల్దార్‌ సాయిబాబా ఆధ్వర్యంలో సిబ్బంది ధ్వంసం చేశారు. కొయ్యలగూడెం మండలం గవరవ రం, రాజవరం గ్రామాల్లో తహసీల్దార్‌ చల్లన్న దొర, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కోడిపందేల బరు లను ధ్వంసం చేశారు. జంగారెడ్డిగూడెం మం డలంలోని లక్కవరం, శ్రీనివాసపురం గ్రామా ల్లో కోడిపందేల నిర్వహణకు సిద్ధం చేసిన బరులను జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవి చంద్ర, తహసీల్దారు కె.స్లీవజోజి ఆధ్వర్యంలో శుక్రవారం ఽజేసిబిలతో ధ్వంసం చేశారు. సీఐ కృష్ణబాబు, ఎస్‌ఐ ఎస్‌కె.జబీర్‌ పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 11:58 PM