ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరాజెన్‌కు రూ.860 కోట్ల నిధులు

ABN, Publish Date - Jan 14 , 2025 | 05:14 AM

కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌, తయారీలోని అరాజెన్‌ ప్రైవేట్‌ ఈక్విటీసంస్థ క్వాడ్రియా కేపిటల్‌ నుంచి 10 కోట్ల డాలర్ల (రూ.860 కోట్లు) నిధులు సమీకరించింది...

హైదరాబాద్‌ (బిజినెస్‌ బ్యూరో): కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌, డెవల్‌పమెంట్‌, తయారీలోని అరాజెన్‌ ప్రైవేట్‌ ఈక్విటీసంస్థ క్వాడ్రియా కేపిటల్‌ నుంచి 10 కోట్ల డాలర్ల (రూ.860 కోట్లు) నిధులు సమీకరించింది. ఇందుకుగాను అరాజెన్‌లో 140 కోట్ల డాలర్ల విలువ గల మైనారిటీ వాటాలు క్వాడ్రియాకు లభిస్తాయి. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాల్లో కొంత శాతం విక్రయించడం ద్వారా ఈ నిధులు సమీకరించినట్టు కంపెనీ తెలిపింది. అమెరికా, యూర్‌పల నుంచి పెరుగుతున్న ఔట్‌సోర్సింగ్‌ అవసరాలకు దీటుగా తమ సామర్థ్యాలు విస్తరించుకునేందుకు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని అరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ మన్ని కంటిపూడి అన్నారు. అరాజెన్‌లో గోల్డ్‌మన్‌ శాచ్‌ తర్వాత రెండో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ క్వాడ్రియా అవుతుంది.

Updated Date - Jan 14 , 2025 | 05:47 AM