మధ్యప్రదేశ్‌లో ఏజీఐ గ్రీన్‌ప్యాక్ కొత్త ప్లాంట్
ABN, Publish Date - Apr 01 , 2025 | 03:10 AM
ఏజీఐ గ్రీన్‌ప్యాక్ మధ్యప్రదేశ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏజీఐ గ్రీన్‌ప్యాక్ మధ్యప్రదేశ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అత్యధిక ఉత్పాదకత, అధిక సామర్థ్యం ఉండే ఈ ప్లాంట్ ఏర్పాటుతో తమ కంటైనర్ గ్లాస్ తయారీ సామర్థ్యం 25ు పెరుగుతుందని వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్న ప్లాంట్‌కు ఇది మరింత బలం చేకూర్చేదిగా ఉంటుందని కంపెనీ సీఎండీ సందీప్ సోమానీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా
Updated Date - Apr 01 , 2025 | 03:46 AM