ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ర్టో గైడ్‌ : 24300 పైన బుల్లిష్‌

ABN, Publish Date - Jan 06 , 2025 | 01:38 AM

నిఫ్టీ గత వారం 24226-23460 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 24005 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ : 24300 పైన బుల్లిష్‌

(జనవరి 6-10 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 24005 (+192)

నిఫ్టీ గత వారం 24226-23460 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 24005 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23948, 23821, 23959, 24189 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 24300 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23600

నిరోధ స్థాయిలు: 24200, 24300,

24400 (24100 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23800, 23700,

23600 (23900 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

Updated Date - Jan 06 , 2025 | 01:38 AM