Gold and Silver Rates Today: మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:35 AM
బంగారం (gold), వెండి (silver) కొనాలనుకుంటున్నారా? బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 80 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది.

బంగారం (gold), వెండి (silver) కొనాలనుకుంటున్నారా? బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 80 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 5న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 85, 210కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 78, 110కి చేరింది. (Gold and Silver Rates Today)
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 85, 360కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 78, 260కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85, 210కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 78, 110కి చేరింది. వెండి ధరలు కిలోకి వంద రూపాయల మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 85, 210, రూ. 78, 110
విజయవాడలో రూ. 85, 210, రూ. 78, 110
ఢిల్లీలో రూ. 85, 360, రూ. 78, 260
ముంబైలో రూ. 85, 210, రూ. 78, 110
వడోదరలో రూ. 85, 260, రూ. 78, 160
కోల్‌కతాలో రూ. 85, 210, రూ. 78, 110
చెన్నైలో రూ. 85, 210, రూ. 78, 110
బెంగళూరులో రూ. 85, 210, రూ. 78, 110
కేరళలో రూ. 85, 210, రూ. 78, 110
పుణెలో రూ. 85, 210, రూ. 78, 110
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 105, 900
విజయవాడలో రూ. 105, 900
ఢిల్లీలో రూ. 99, 400
చెన్నైలో రూ. 106, 900
కోల్‌కతాలో రూ. 98, 400
కేరళలో రూ. 105, 900
ముంబైలో రూ. 98, 400
బెంగళూరులో రూ. 98, 400
వడోదరలో రూ. 98, 400
అహ్మదాబాద్‌లో రూ. 98, 400
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..