హెచ్‌డీఎ్‌ఫసీ మ్యూచువల్ ఫండ్.. టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ABN, Publish Date - Apr 06 , 2025 | 04:05 AM
హెచ్‌డీఎ్‌ఫసీ మ్యూచువల్ ఫండ్.. వాట్సాప్ ఆధారిత ‘టాప్2ఇన్వెస్ట్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది...
హెచ్‌డీఎ్‌ఫసీ మ్యూచువల్ ఫండ్.. వాట్సాప్ ఆధారిత ‘టాప్2ఇన్వెస్ట్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవైసీని పూర్తి చేసుకున్న ప్రస్తుత ఇన్వెస్టర్లు ఎంఎఫ్ పథకాల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు చెల్లింపులు చేసేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని హెచ్‌డీఎ్‌ఫసీ ఎంఎఫ్ వెల్లడించింది.
Updated Date - Apr 06 , 2025 | 04:05 AM