ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అకౌంటింగ్‌ తప్పుల భారం రూ.1,979 కోట్లు

ABN, Publish Date - Apr 16 , 2025 | 04:34 AM

డెరివేటివ్‌ పెట్టుబడుల విలువ లెక్కింపులో జరిగిన తప్పులు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ను బాగానే దెబ్బకొట్టింది. ఈ తప్పుల ఫలితంగా...

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: డెరివేటివ్‌ పెట్టుబడుల విలువ లెక్కింపులో జరిగిన తప్పులు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ను బాగానే దెబ్బకొట్టింది. ఈ తప్పుల ఫలితంగా గత ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి తమ నెట్‌వర్త్‌కు రూ.1,979 కోట్ల మేర గండి పడినట్టు బ్యాంక్‌ తెలిపింది. ఇది బ్యాంకు మొత్తం నెట్‌వర్త్‌లో 2.35 శాతానికి సమానమని పేర్కొంది. దీనికి సంబంధించి బ్యాంక్‌ నియమించిన పీడబ్ల్యుసీ ఇప్పటికే తన నివేదికను ఇండస్‌ఇండ్‌కు సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:34 AM