ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పవర్‌ మెక్‌కు రూ.294 కోట్ల ఆర్డర్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 05:44 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీకి అదానీ పవర్‌ నుంచి రూ.294 కోట్ల భారీ ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ ద్వారా...

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీకి అదానీ పవర్‌ నుంచి రూ.294 కోట్ల భారీ ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ ద్వారా చత్తీ్‌సగఢ్‌లోని అదానీ వపర్‌ కంపెనీకి చెందిన 1,320 మెగావాట్ల కోర్బా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు వివిధ సేవలు అందజేయనున్నట్టు పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ తెలిపిది.

Updated Date - Jan 02 , 2025 | 05:44 AM