2025-26లో ఎంపీసీ షెడ్యూల్ ఇదే
ABN, Publish Date - Mar 27 , 2025 | 04:10 AM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశాల షెడ్యూల్‌ను...
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం తదుపరి ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 7-9 తేదీల మధ్యన జరుగనుంది. సమావేశాల షెడ్యూల్ ఇలా ఉంది...
సమావేశాలు తేదీలు
తొలి సమావేశం ఏప్రిల్ 7-9
రెండో సమావేశం జూన్ 4-6
మూడో సమావేశం ఆగస్టు 5-7
నాలుగో సమావేశం సెప్టెంబరు 29-అక్టోబరు 1
ఐదో సమావేశం డిసెంబరు 3-5
ఆరో సమావేశం 2026 ఫిబ్రవరి 4-6
(సమావేశాల ముగింపు రోజున ఆర్‌బీఐ గవర్నర్
ద్రవ్య విధానంపై ఎంపీసీ నిర్ణయాలు ప్రకటిస్తారు)
Updated Date - Mar 27 , 2025 | 04:10 AM