ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాగ్నిజెంట్‌లో 60 ఏళ్లకు రిటైర్మెంట్‌

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:28 AM

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ తన ఉద్యోగుల పదవీవిరమణ గడువు ను 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. భారత్‌లోని కంపెనీ కార్యాలయాల్లో...

పదవీవిరమణ గడువు రెండేళ్లు పెంపు

బెంగళూరు: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ తన ఉద్యోగుల పదవీవిరమణ గడువు ను 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. భారత్‌లోని కంపెనీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి, పే-రోల్‌లో మార్పు లేకుండా ఆన్‌సైట్‌లో పనిచేసే వారికీ ఇది వర్తిస్తుందని కాగ్నిజెంట్‌ స్పష్టం చేసింది. ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మార్పు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. అనుభవజ్ఞులైన నిపుణులను ఆకర్షించడంతో పాటు వారిని నిలుపుకునేందుకు కట్టుబడి ఉన్నామంది. అయితే, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోని పక్షంలో ఉద్యోగి పెన్షన్‌ ఫండ్‌ మాత్రం 58 ఏళ్లకు నిలిపివేయబడుతుందని కంపెనీ తెలిపింది. కాగ్నిజెంట్‌ భారత కార్యాలయాల్లో 2.50 లక్షల మంది పనిచేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:28 AM