ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sensex : సెన్సెక్స్‌ మరో 241 పాయింట్లు డౌన్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 03:36 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్‌ మరో 241.30 పాయింట్లు క్షీణించి 77,378.91 వద్దకు జారుకుంది.

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్‌ మరో 241.30 పాయింట్లు క్షీణించి 77,378.91 వద్దకు జారుకుంది. నిఫ్టీ 95 పాయింట్లు కోల్పోయి 23,431.50 వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్‌ బలోపేతం మార్కెట్‌ను మరింత కుంగదీశాయి. మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 820.2 పాయింట్లు నష్టపోయింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మూడ్రోజుల్లో రూ.12.07 లక్షల కోట్లు తగ్గి రూ.429.67 లక్షల కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.

Updated Date - Jan 11 , 2025 | 03:36 AM