హైదరాబాద్‌లో టెన్త్‌పిన్
ABN, Publish Date - Mar 13 , 2025 | 04:47 AM
లైఫ్‌సైన్స్ కంపెనీలకు టెక్నాలజీ అడ్వైజరీ సేవలందించే స్విట్జర్లాండ్‌కు చెందిన టెన్త్‌పిన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ కంపెనీ నగరంలో...

ఏఐ ల్యాబ్స్ గ్లోబల్ సెంటర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లైఫ్‌సైన్స్ కంపెనీలకు టెక్నాలజీ అడ్వైజరీ సేవలందించే స్విట్జర్లాండ్‌కు చెందిన టెన్త్‌పిన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ కంపెనీ నగరంలో టెన్త్‌పిన్ ఏఐ ల్యాబ్స్ (టెయిల్), గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ర్టానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. విస్తరణ ప్రక్రియలో భాగంగా టెన్త్‌పిన్ హైదరాబాద్‌ను ఎంచుకోవడం, ఇక్కడ ఏర్పాటు చేసింది కంపెనీకి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రం కావడం ఆనందదాయకమని ఈ సందర్భంగా జయేష్ రంజన్ అన్నారు. లైఫ్‌సైన్స్ కంపెనీలు తమ నిపుణులతో కలిసి పని చేసేందుకు ఇది ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌గా వ్యవహరిస్తుందని కంపెనీ డైరెక్టర్ బార్ట్ రీజ్స్ అన్నారు.
Read Also : Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం
ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..
Updated Date - Mar 13 , 2025 | 05:04 AM