రిలయన్స్ అధీనంలోకి ‘వయాకామ్18 మీడియా’
ABN, Publish Date - Jan 02 , 2025 | 05:41 AM
వయాకామ్ 18 మీడియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ప్రత్యక్ష అనుబంధ కంపెనీగా మారింది. ఈ కంపెనీ ఈక్విటీలో తనకు కేటాయించిన 24.61 కోట్ల కంపల్సరీ కన్వర్టబుల్ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లను...
న్యూఢిల్లీ: వయాకామ్ 18 మీడియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ప్రత్యక్ష అనుబంధ కంపెనీగా మారింది. ఈ కంపెనీ ఈక్విటీలో తనకు కేటాయించిన 24.61 కోట్ల కంపల్సరీ కన్వర్టబుల్ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లను ఆర్‌ఐఎల్ పూర్తి ఈక్విటీ షేర్లుగా మార్చుకోవడంతో ఇది సాధ్యమైంది. వయాకామ్ 18 ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్ అనుబంధ సంస్థ అయిన నెట్‌వర్క్ 18 మీడి యా అండ్ ఇన్వె్‌స్టమెంట్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఉండేది.
Updated Date - Jan 02 , 2025 | 05:41 AM