ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనుబంధాల పండగ

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:35 AM

అరిసెల వంటల ఘుమఘుమలు గరిసెల ధాన్యపు గలగలలు విరిసిన బంతుల కళ కళలు కలిసిన నేస్తపు గుసగుసలు వాడలు చేరిన వలస పక్షులు వీడని వాడని పాత గురుతులు...

అరిసెల వంటల ఘుమఘుమలు

గరిసెల ధాన్యపు గలగలలు

విరిసిన బంతుల కళ కళలు

కలిసిన నేస్తపు గుసగుసలు

వాడలు చేరిన వలస పక్షులు

వీడని వాడని పాత గురుతులు

గోరంతలయ్యే చిరుబురులు

కొండంత నవ్వుల పెళపెళలు

గంగిరెద్దు మెడగంటల గణగణలు

ఊరి గుడిలో మంత్ర ధ్వనులు

వీధివీధినా రంగుల ముగ్గులు

రేపగలూ పిల్లల గంతులు

తెలుగువారి సంబరాల సంక్రాంతి

అందమైన అనుబంధాలను

మరవనివ్వని వెలుగు జ్యోతి

డి.వి.జి. శంకరరావు

Updated Date - Jan 14 , 2025 | 12:36 AM