ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Justin Trudeau: ట్రూడో నిష్క్రమణతో కెనడా వీసాలపై ప్రభావం!

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:53 AM

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఆ దేశ వీసాలపై తీవ్ర ప్రభావం పడనుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

కెనడా, జనవరి 10: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఆ దేశ వీసాలపై తీవ్ర ప్రభావం పడనుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ట్రూడో హయాంలో 2015-23 మధ్య అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా భారత విద్యార్థులకు వీసాల విషయంలో స్వర్ణ యుగమని తెలిపారు. స్వేచ్చాయుత వలస విధానాలను ఆయన అమలు చేశారని, దీంతో భారత విద్యార్థులు అధికంగా లబ్ధి పొందారని చెబుతున్నారు. 2015-24 మధ్య కాలంలో 13 లక్షల మంది భారత విద్యార్థులు చదువుకు సంబంధించిన అనుమతులు పొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - Jan 11 , 2025 | 04:53 AM