Share News

Saudi Visa Ban on 14 Countries: భారత్‌ సహా 14 దేశాలపై సౌదీ వీసా నిషేధం

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:47 AM

సౌదీ అరేబియా, హజ్ యాత్ర ప్రారంభం ముందు, భారత్ సహా 14 దేశాల ముస్లిం పౌరులకు వీసా జారీపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం, అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొనడం మరియు వీసా నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా తీసుకున్నది

Saudi Visa Ban on 14 Countries: భారత్‌ సహా 14 దేశాలపై సౌదీ వీసా నిషేధం

రియాద్‌, ఏప్రిల్‌ 7: సౌదీ అరేబియా తన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులపై కొరడా ఝుళిపించింది. హజ్‌ యాత్ర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌తోపాటు 14 దేశాల ముస్లిం పౌరులకు వీసాల జారీపై నిషేధం విధించింది. ఆ జాబితాలో దాయాది పాకిస్థాన్‌తోపాటు మొరాకో, నైజీరియా, అల్జీరియా, బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాక్‌, జోర్డాన్‌, సుడాన్‌, ట్యునీషియా, యెమెన్‌ ఉన్నాయి. వీరు తమ దేశాల కోటాతో సంబంధం లేకుండా అనధికారికంగా హజ్‌యాత్రలో పాల్గొనడంతోపాటు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం బస చేస్తున్నారని సౌదీ ఆందోళన వ్యక్తం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 05:47 AM