ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

April 14: అంబేడ్కర్‌ జయంతి జాతీయ సెలవు దినం

ABN, Publish Date - Mar 29 , 2025 | 06:03 AM

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14ను జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

న్యూఢిల్లీ, మార్చి 28: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14ను జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ శుక్రవారం ఎక్స్‌ ద్వారా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 సోమవారం రానుంది. ఆ రోజున పబ్లిక్‌ హాలిడేగా ప్రభుత్వం గుర్తించింది. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు, సమాజంలో సమానత్వ యుగాన్ని స్థాపించారని, ఆయన సేవలకు గుర్తుగా సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బాబాసాహెబ్‌ను భక్తిపూర్వకంగా అనుసరించే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 06:03 AM