ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress Party: కాంగ్రెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ 15న కొత్త భవనంలోకి

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:55 AM

కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయ చిరునామా ప్రస్తుత 24, అక్బర్‌ రోడ్‌ నుంచి 9ఏ, కోట్లా మార్గ్‌కు మారనుంది.

న్యూఢిల్లీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయ చిరునామా ప్రస్తుత 24, అక్బర్‌ రోడ్‌ నుంచి 9ఏ, కోట్లా మార్గ్‌కు మారనుంది. ఈ నెల 15 ఉదయం 10గంటలకు కాంగ్రెస్‌ కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. కొత్త కార్యాలయానికి ఇందిరాభవన్‌గా నామకరణం చేశారు. మొత్తం ఏడు అంతస్తుల్లో(అండర్‌ గ్రౌండ్‌లో 2 అంతస్తులతో కలిపి) నిర్మించారు.

Updated Date - Jan 11 , 2025 | 04:55 AM