Payment Apps: పని చేయని ఫోన్‌ నెంబర్లకు పేమెంట్‌ యాప్స్‌ సేవల రద్దు

ABN, Publish Date - Mar 22 , 2025 | 06:27 AM

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఇలాంటి ఫోన్‌ నెంబర్లను వినియోగించి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకొంది. యూపీఐ నెట్‌వర్క్‌ పరిధి నుంచి అలాంటి ఫోన్‌ నెంబర్లను తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది.

Payment Apps: పని చేయని ఫోన్‌ నెంబర్లకు పేమెంట్‌ యాప్స్‌ సేవల రద్దు

న్యూఢిల్లీ, మార్చి 21: ఫోన్‌ నెంబర్లు చాలా కాలం పాటు పనిచేయకుండా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే వాటికి అనుసంధానంగా ఉన్న గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి పేమెంట్‌ యాప్స్‌ సేవలు కూడా రద్దు కానున్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఇలాంటి ఫోన్‌ నెంబర్లను వినియోగించి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకొంది. యూపీఐ నెట్‌వర్క్‌ పరిధి నుంచి అలాంటి ఫోన్‌ నెంబర్లను తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది.



ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 06:27 AM