Justice Ujjal Bhuyan: నిందితుల ఇళ్ల కూల్చివేత రాజ్యాంగంపై బుల్డోజర్ నడపడమే
ABN, Publish Date - Mar 24 , 2025 | 02:47 AM
నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో ల్చివేయడమంటే చట్టబద్ధమైన పాలనను కాదనడమేనని అన్నారు. ఇది రాజ్యాంగంపై బుల్డోజర్‌ను నడిపించడంలాంటిదేనని వ్యాఖ్యానించారు. ఆదివారం ఇక్కడి భారతి విద్యాపీఠ్ న్యూ లా కాలేజీలో జరిగిన 13వ పి.ఎన్.భగవతి

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలు
పుణె, మార్చి 23: ‘బుల్డోజర్ న్యాయాన్ని’ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడమంటే చట్టబద్ధమైన పాలనను కాదనడమేనని అన్నారు. ఇది రాజ్యాంగంపై బుల్డోజర్‌ను నడిపించడంలాంటిదేనని వ్యాఖ్యానించారు. ఆదివారం ఇక్కడి భారతి విద్యాపీఠ్ న్యూ లా కాలేజీలో జరిగిన 13వ పి.ఎన్.భగవతి అంతర్జాతీయ మూట్ కోర్టు పోటీల్లో ఆయన ప్రసంగించారు. మొదట ఇల్లును కూల్చివేసి, అనంతరం దాన్ని అక్రమ కట్టడమని చెప్పి సమర్థించుకోవడం ఆందోళనకరమని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ
Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..
Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్
Updated Date - Mar 24 , 2025 | 03:25 AM