MF Husain: ఈ పెయింటింగ్‌కు 118 కోట్లు
ABN, Publish Date - Mar 21 , 2025 | 05:03 AM
ఈ పెయింటింగ్‌ను బుధవారం న్యూయార్క్‌లో వేలం వేయగా రికార్డు స్థాయిలో ఏకంగా 13.8మిలియన్ డాలర్లకు (రూ.118 కోట్లు) అమ్ముడుపోయింది. అత్యంత ఖరీదైన ఆధునిక భారత కళాకృతిగా ఇది రికార్డుకెక్కింది.

ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ కుంచె నుంచి రూపుదిద్దుకున్న ఈ పెయింటింగ్‌ను బుధవారం న్యూయార్క్‌లో వేలం వేయగా రికార్డు స్థాయిలో ఏకంగా 13.8మిలియన్ డాలర్లకు (రూ.118 కోట్లు) అమ్ముడుపోయింది. అత్యంత ఖరీదైన ఆధునిక భారత కళాకృతిగా ఇది రికార్డుకెక్కింది. 1954నాటి ఈ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్.. 14 అడుగుల ఒకే కాన్వా్‌సలో 13 రకాల చిత్రాలతో రూపుదిద్దుకుంది. వీటిలోని ప్రతి చిత్రం గ్రామీణ భారత జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..
Updated Date - Mar 21 , 2025 | 05:03 AM