ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Exercise: చదునైన పొట్ట కోసం...

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:03 AM

పొట్ట దగ్గర కొవ్వు అనారోగ్యానికి సూచన. కాబట్టి అక్కడి కొవ్వును కరిగించే వ్యాయామాల్లో ప్రత్యేకించి ‘బ్యాలెన్సింగ్‌ ప్లాంక్‌’ను ఎంచుకోవాలి.

పొట్ట దగ్గర కొవ్వు అనారోగ్యానికి సూచన. కాబట్టి అక్కడి కొవ్వును కరిగించే వ్యాయామాల్లో ప్రత్యేకించి ‘బ్యాలెన్సింగ్‌ ప్లాంక్‌’ను ఎంచుకోవాలి. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే?

మోకాళ్లు, అరచేతులు నేల మీద ఆనించి బొమ్మలో చూపించిన భంగిమలో ఉండాలి.

రెండు అరచేతులు, పాదాలు మాత్రమే నేల మీద ఉండేలా శరీరాన్ని పైకి లేపాలి. ఇది ‘ప్లాంక్‌’!

తర్వాత కుడి చేయి, ఎడమ కాలు నేరుగా చాపి 30 అంకెలు లెక్క పెట్టాలి.

ఈ భంగిమలో ఎడమ చేయి, కుడి కాలు మాత్రమే నేల మీద ఆనించి ఉంచి, వాటి మీదే శరీరం బరువును మోపాలి.

తర్వాత ఎడమ చేయి, కుడి కాలును కూడా నేరుగా చాపి 30 అంకెలు లెక్కపెట్టి మామూలు స్థితికి రావాలి.

ఇలా మార్చి మార్చి 5 సెట్లు చేయాలి.

Updated Date - Jan 07 , 2025 | 04:04 AM