సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్

ABN, Publish Date - Apr 08 , 2025 | 07:55 PM

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated at - Apr 08 , 2025 | 07:55 PM