సచివాలయంలో రెండో బ్లాక్‌లో అగ్నిప్రమాదం
ABN, Publish Date - Apr 04, 2025 | 10:05 AM
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో అగ్నిప్రమాదం బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ బ్లాక్ లోనే డీసీఎం, ఇతర మంత్రుల కార్యాలయాలు
Updated Date - Apr 04, 2025 | 10:05 AM