కూలుతున్న పెద్ద భవనాలు
ABN, Publish Date - Mar 28, 2025 | 03:16 PM
15 మంది మృతి 43 మంది తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయక చర్యలు నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు మొదటి భూకంప తీవ్రత 7.7గా నమోదు.. రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదు థాయిలాండ్ ఎయిర్ పోర్టు లాక్ డౌన్.. అన్ని విమాన సర్వీసులు రద్దు థాయిలాండ్ కి వచ్చే విమానాలు దారి మళ్లింపు బ్యాంకాక్ సముద్ర తీరంలో అల్లకల్లోలం భారతదేశంలో మయన్మార్ భూకంపం ఎఫెక్ట్ మేఘాలయ, కలకత్తా, ఇంపాల్, ఢిల్లీలో భూప్రకంపనలు మేఘాలయలో భూకంపం తీవ్రత 4.0గా నమోదు
Updated Date - Mar 28, 2025 | 03:16 PM