ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RayanShkumar : రెయాన్ష్‌ రికార్డు ఫీట్‌

ABN, Publish Date - Jan 07 , 2025 | 05:09 AM

ఆరేళ్ల చిన్నారి రెయాన్ష్‌ కామ్కర్‌ సాగరంలో అద్భుతమైన ఫీట్‌తో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులోకెక్కాడు. అరేబియా

థానె: ఆరేళ్ల చిన్నారి రెయాన్ష్‌ కామ్కర్‌ సాగరంలో అద్భుతమైన ఫీట్‌తో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులోకెక్కాడు. అరేబియా సముద్రంలో 15 కిలోమీటర్లు ఈదిన పిన్నవయస్కుడిగా నిలిచాడు. మూడు గంటల్లో మాల్పే నుంచి వాగ్టన్‌ వరకు ఈదుకొంటూ చేరుకొన్నాడని మహారాష్ట్ర స్విమ్మింగ్‌ సంఘం తెలిపింది.

Updated Date - Jan 07 , 2025 | 05:09 AM