ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌ ఉత్కంఠ విజయం

ABN, Publish Date - Jan 01 , 2025 | 06:30 AM

వరుణ్‌ గౌడ్‌ (109), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (99) రాణించడంతో.. విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెం డో మ్యాచ్‌లో గెలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో...

అహ్మదాబాద్‌: వరుణ్‌ గౌడ్‌ (109), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (99) రాణించడంతో.. విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెం డో మ్యాచ్‌లో గెలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3 వికెట్ల తేడాతో కర్ణాటకపై గెలిచింది. తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 320/8 స్కోరు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (124) సెంచరీ సాధించాడు. చామా మిలింద్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో హైదరాబాద్‌ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసి నెగ్గింది.

Updated Date - Jan 01 , 2025 | 06:30 AM