ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్ర్టేలియా డ్రీమ్‌ టీమ్‌ కెప్టెన్‌ బుమ్రా

ABN, Publish Date - Jan 01 , 2025 | 06:37 AM

ఆస్ట్రేలియా టూర్‌లో బంతితో ఒంటరి పోరాటం చేస్తున్న బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతి ఏడాది ప్రకటించే తమ ‘అత్యుత్తమ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ కెప్టెన్‌గా బుమ్రాను...

సిడ్నీ: ఆస్ట్రేలియా టూర్‌లో బంతితో ఒంటరి పోరాటం చేస్తున్న బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతి ఏడాది ప్రకటించే తమ ‘అత్యుత్తమ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేసింది. యశస్వీ జైస్వాల్‌కు కూడా ఈ జట్టులో చోటు లభించింది. 2024లో బుమ్రా అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 84 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్స్‌ కమిన్స్‌కు చోటు దక్కక పోవడం గమనార్హం.

ఆస్ర్టేలియా అత్యుత్తమ టెస్ట్‌ జట్టు: జైస్వాల్‌, బెన్‌ డకెట్‌ (ఇంగ్లండ్‌), జో రూట్‌ (ఇంగ్లండ్‌), రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌), హ్యారీ బ్రూక్‌ (ఇంగ్లండ్‌), కమిందు మెండిస్‌ (శ్రీలంక), అలెక్స్‌ క్యారీ (ఆస్ట్రేలియా), మ్యాట్‌ హెన్రీ (న్యూజిలాండ్‌), బుమ్రా (కెప్టెన్‌), హాజెల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా), కేశవ్‌ మహరాజ్‌ (దక్షిణాఫ్రికా).

Updated Date - Jan 01 , 2025 | 06:37 AM