ఖేలో గేమ్స్‌లో దీప్తికి స్వర్ణం

ABN, Publish Date - Mar 23 , 2025 | 03:54 AM

ఖేలో ఇండియా పారా గేమ్స్‌ రెండో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చెరో మూడు పతకాలను కైవసం చేసుకున్నాయి....

ఖేలో గేమ్స్‌లో దీప్తికి స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా పారా గేమ్స్‌ రెండో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చెరో మూడు పతకాలను కైవసం చేసుకున్నాయి. న్యూఢిల్లీలో శనివారం జరిగిన పోటీల్లో తెలంగాణ అథ్లెట్లలో దీప్తి జివాంజి 400 మీటర్ల పరుగులో స్వర్ణం, శిరీష 100 మీటర్ల పరుగులో రజతం, కన్నప్ప లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించారు. ఆంధ్ర అథ్లెట్లలో లలితకు 400 మీటర్ల పరుగులో రజతం, 400 మీటర్ల రేసులో నవీన్‌కు రజతం, భవానికి లాంగ్‌జం్‌పలో కాంస్యం లభించాయి.

ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 03:54 AM