ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీజేఐ బెంచ్‌ ఎదుట హెచ్‌సీఏ వివాదం

ABN, Publish Date - Jan 04 , 2025 | 05:53 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వివాదాలకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వివాదాలకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఇదే తరహా పిటిషన్‌ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్‌లో ఉన్నందున, దీంతో కలిపి హెచ్‌సీఏ పిటిషన్‌ను విచారించాలన్న ప్రతివాదుల విజ్ఞప్తికి సుప్రీం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ అంశాన్ని సీజేఐ బెంచ్‌కు రిఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది.

Updated Date - Jan 04 , 2025 | 05:53 AM