ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా విదిత్‌ వివాహం

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:14 AM

భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజ్‌రాతీ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 30 ఏళ్ల విదిత్‌...

ముంబై: భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజ్‌రాతీ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 30 ఏళ్ల విదిత్‌.. హోమియోపతి వైద్యురాలైన నిధి కటారియాను మనువాడాడు. ఈ వేడుకలో చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌, ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ సందడి చేశారు. వరుడు విదిత్‌తో కలిసి విషీ, గుకేష్‌ బాలీవుడ్‌ పాటలకు ఉత్సాహంగా స్టెప్పులేశారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2025 | 04:15 AM