ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌ సెమీ్‌సకు జదుమని

ABN, Publish Date - Apr 03 , 2025 | 02:21 AM

భారత బాక్సర్‌ జదుమని సింగ్‌ బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో సెమీఫైనల్స్‌కు...

న్యూఢిల్లీ: భారత బాక్సర్‌ జదుమని సింగ్‌ బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల 50 కిలోల విభాగం క్వార్టర్‌ఫైనల్లో జదుమని 3-2తో ఎలిస్‌ ట్రోబ్రిడ్జ్‌ (బ్రిటన్‌) పై నెగ్గాడు. మిగతా భారత బాక్సర్లలో నరేందర్‌ బేర్వాల్‌ (+90 కి), నిఖిల్‌ దూబే (75 కి), జుగ్ను (85 కి) తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై క్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2025 | 02:22 AM